నందిగామలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ …

అల్లాహ్ దీవెనలతో నందిగామ నియోజకవర్గ ప్రజలకు… ముస్లిం సోదరులకు సకల శుభాలు కలగాలి… ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన MLA – MLC లైన డాక్టర్ బ్రదర్స్ …

దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా రంజాన్ మాసం అంతా ముస్లింలు అల్లాహ్ స్మరణలో లీనమై ఉంటారు ..

మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ… సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

అనంతరం పెద్ద మసీదులోని దర్గాలో ముస్లిం మతపెద్దలతో కలిసి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు …

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page