ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం….సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిద్దాం …

Spread the love

సాధ్యం కానీ హామీలు…. ఇవ్వడంలో చంద్రబాబు నేర్పరి…. తెలుగుదేశం హామీలు బూటకమని తేలిపోయింది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

కంచికచర్ల మండలం…. బత్తినపాడు – కునికినపాడు గ్రామాల్లో… ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

జగనన్న పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు… సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే….. రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు… ఇప్పుడు సాధ్యంకానీ పథకాలను ఎందుకు ప్రకటిస్తున్నాడు ??…..

వాలంటీర్లు అవ్వ తాతలకు పెన్షన్లు అందజేస్తూ… సేవలందిస్తుంటే…. వాలంటీర్ల సేవలు ఆపాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) కి ఫిర్యాదు చేయించిన చంద్రబాబు…. మళ్లీ వాలంటీర్ల జీతాలు పెంచుతానంటూ ప్రకటించడం… బాబు “యూటర్న్” రాజకీయాలకు నిదర్శనం ….

జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను…. కాపీ కొట్టి పేర్లు మార్చుకొని మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు…. బూటకపు హామీలకు కేరాఫ్ గా నిలిచారు ….

చెప్పాడంటే… చేస్తాడంతే…. అనే విశ్వాసాన్ని ప్రజల్లో సాధించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి… 99% శాతం హామీలను అమలు చేసి…. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వైయస్ జగన్ కే ప్రజల మద్దతు ….

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ….

Related Posts

You cannot copy content of this page