సమాజానికి రామ్ దేవ్ రావు హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి మెడ్ గేట్ టుడే మాస పత్రిక

Spread the love

సమాజానికి రామ్ దేవ్ రావు హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి మెడ్ గేట్ టుడే మాస పత్రిక , ఎం టీ ఇండియా హెల్త్ కేర్ వారు హొనరింగ్ అఫ్ ఎక్సన్ల్లన్స్ అవార్డు ను నిన్న అనగా 14/03/2024 న అత్యంత అనుభవజులైనా Col Dr K కమలాకర్ మెడికల్ డైరెక్టర్ కి మోస్ట్ ప్రామిసింగ్ హెల్త్ కేర్ లీడర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అవార్డు ను బొంబాయి లో
ప్రదానం చేసారు. Col Dr K కమలాకర్ మరియు లక్ష్మి దంపతులకు ప్రదానం చేసారు ఈ విషయం తెలియజేయడానికి సంతోషం గ ఉందిఅని హాస్పిటల్ యాజమాన్యం విక్రమ్ రామ్ దేవ్ రావు , శ్రీమతి మీరా రావు ,ప్రశాంత్ రెడ్డి , అపర్ణ రావు తెలిపారు .ఈ సందర్భం గా Col Dr K కమలాకర్ కి డాక్టర్స్ ,నుర్సుస్, అడ్మిన్, అండ్ స్టాఫ్ అందరు ఆనందని తెలియ జేశారు అని డాక్టర్ N యోబు ( సీఈఓ) తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page