బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

Spread the love

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి .


[ *సాక్షిత : *కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే.
ఎమ్మేల్యే మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలు 150 రోజుల పని దినాలు 350రూపాయల కూలీ పెంచే వరకు వారి పక్షాన పోరాడతాం..
కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే BRS పార్టీ కి ఓటు వేయాలని కోరారు…
130 కోట్ల తో రోళ్ళ వాగు ప్రాజెక్ట్ పూర్తి చేయటం జరిగింది…
17 కోట్లు తో గణేష్ పల్లి లో రోల్ల వాగు లో భూమి కోల్పోయిన నిర్వాసితులకు నిదులు కేటాయించడం జరిగింది….
కళ్యాణ లక్ష్మి పేదల పాలిట గొప్ప వరం.
ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు…
మెడికల్ కాలేజి,మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు తో పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటు లోకి వచ్చింది.
ప్రతి పాఠశాలలో సన్న బియ్యం తో పాటు, ఆంగ్ల మాధ్యమం ద్వారా కార్పొరేట్ స్థాయి విద్య.
బీర్ పూర్ ను మండలం గా చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించడం జరిగింది

మండలానికి 108 అంబులెన్స్…ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మంజూరు చేయటం జరిగింది…
భారీ వర్షాలకు రంగ సాగర్,మంగేలా,చిత్ర వేణి గూడెం,చిన్న కొల్వయి,రేకుల పల్లి గ్రామాలు కరెంట్ వ్యవస్థ ధ్వంసం కాగా 800 స్తంభాలు,ట్రాన్స్ ఫార్మర్ లు,రోడ్లు త్వరిత గతిన చర్యలు చేపట్టి పూర్తి చేయటం జరిగింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు 2000 వేల పెన్షన్…ఇప్పటికీ 2 లక్షలు వరకు ఆడబిడ్డల ఖాతాల్లో జమ చేయటం తో లబ్ది పొందారు…
కెసిఆర్ సంక్షేమ పథకాలే తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ పథకాలు అమలు కాలేదు..
గ్రామాల్లో తాగు నీటి ట్యాంక్ ల నిర్మాణం వల్ల తాగు నీటి గోస తీరింది…
మిషన్ కాకతీయ,కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి
ఆరోగ్య లక్ష్మి ద్వారా అంగన్ వాడి లో ప్రతి రోజూ బాలింతలకు కోడి గుడ్డు…
కాంగ్రెస్ మోస పూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది
ప్రతి ఆడబిడ్డకు 2500 మరియు
2 వేల పెన్షన్ ను 4 వెలు చేస్తామని అన్నారు….
కాంగ్రెస్ నాయకులు,జీవన్ రెడ్డి దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన హామీలు సైతం అమలు చేయటం లేదు…
ప్రతి పంటకు 500 బోనస్ ఒక బోగస్ మాత్రమే..

రైతు కూలీలకు 12 వెలు ఇస్తామని హామీ ఇచ్చారని ప్రజలు ఎన్నికల్లో నిలదీయాలి అని అన్నారు ఏమైంది చెప్పాలి…
బి అర్ ఎస్ హయం లో మేని ఫేస్టో లో లేని చెప్పని ఎన్నో హామీలు అమలు చేయటం జరిగింది…
కెసిఆర్ బస్సు యాత్ర ఫలితం గానే చివరి తడి నీటి విడుదల చేయటం వల్ల నేడు వరీ పొలాలు కోత దశకు వచ్చాయి…అన్నదాతకు లాభం జరిగింది.
కవిత ను అన్యాయంగా అరెస్ట్ చేశారు..కడిగిన ముత్యం లా బయటకు వస్తుంది…

ఆగస్టు లో రుణ మాఫీ చేస్తామని అబద్దాల ప్రచారం చేస్తున్నారు.ప్రజలు ఆలోచన చేయాలి..
అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు కెసిఆర్…
కెసిఆర్ నిలబెట్టిన బాజీ రెడ్డి గోవర్దన్ కి ఓటు వేసి గెలిపించాలని,మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపీపీ కోలుముల రమణ,రైతు నాయకులు మెరుగు రాజేశం,మాజీ ఉప సర్పంచ్ హరీష్,మాజీ
వార్డు సభ్యులు రామచంద్రం, కృష్ణ మూర్తి,పాక్స్ డైరెక్టర్ రామన్న,నాయకులు సల్ల రామన్న,లక్ష్మణ్, వొళ్ళల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page