విశ్వేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .

Spread the love

*కాల్వ శ్రీరాంపూర్ మండలం, మల్యాల్ గ్రామంలో . విశ్వేశ్వర స్వామీ (శివాలయం) 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా విశ్వేశ్వర స్వామీ దేవాలయాన్ని సందర్శించుకోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు ..

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, లంక సదయ్య, గజవెని సదయ్య, గ్రామస్థులు, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page