అగ్రకుల పెత్తందారులపై… సామాన్యుడైన సర్నాల తిరుపతి రావు గారిని గెలిపించండి…MLC ఏసు రత్నం

Spread the love

మైలవరం నియోజకవర్గం లో జరిగిన బీసీ మహాసభలో పలు వక్తులు మాట్లాడుతూ సామాన్యుడైన సర్నాల తిరుపతిరావు స్థానికుడు,, మన అందరివాడు మన నియోజకవర్గ కోసం అభివృద్ధికి పాటుపడేవాడు మన సర్నాల తిరుపతిరావు ని మనం గెలిపించుకుంటే మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page