తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి

హైదరాబాద్ : తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజున ఎండలు దంచి కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాలులు…

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

leopard died due to intense sun నారాయణపేట జిల్లా:తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు…

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతివడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి…

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…

గుండెపోటుతో మృతి చెందిన జెడ్పీటీసి కుటుంబాన్ని పరామర్శించిన శంకరన్న కుటుంబ సభ్యులు

మీకుటుంబానికి మాకుటుంబం అండగా వుంటుందని భరోసా కల్పించిన శంకర్ నారాయణ *శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల జెడ్పిటిసి గుట్టూరు శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్థుత అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగుండ్ల…

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ సాగరిక కుమార్తె మృతి.

సాగరికకు, ఆమె భర్తకు, కుమారునికి తీవ్ర గాయాలు. ఒంగోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సాగరిక కుమార్తె ప్రియా. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు…

ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు…

కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్

సాక్షిత జగిత్యాల జిల్లా..:కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ షేక్ హబీబ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు…

కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని…

సిద్ధం’ సభలో వ్యక్తి మృతి.. రూ.10,00,000 ప్రకటన

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక…

సిద్ధం‘ సభలో తొక్కిసలాట : ఒకరి మృతి

తొక్కిసలాటలో ఒకరు…బస్సు కిందపడి మరొకరు మృతి మృతి చెందిన వ్యక్తికి10 లక్షల తక్షణ సహాయం అందించాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాపట్ల : జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…

విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

డ్రంకెన్ డ్రైవ్ కేసులో రిమాండ్‌లో ఉన్న బాలగంగాధర్ తిలక్ మృతుడిని ఆటో డ్రైవ‌ర్ ‌గా గుర్తింపు బ్యార‌క్‌లో స్పృహ త‌ప్పిప‌డి ఉండ‌గా గుర్తించిన‌ పోలీసులు

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఉదయం ఈ కాల్పులు…

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు._అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు.రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్..…

ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి

ఎంతో భవిష్యత్ కలిగిన కంటోన్మెంట్ MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందడం చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించిన విషయం తెలుసుకున్న…

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి….

పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా,గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో…

ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి

శంకర్‌పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38)…

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు.…

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు తెలిపిన వివరాలు ఆదివారం సాయంత్రం మోకిల భారత్ పెట్రోల్ పంపు వద్ద టాటా హరియర్ కారు (TS 34 J 0070) ను…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు…

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE