మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుని అక్రమ కట్టడాలు కూల్చివేత

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖ ర్‌రెడ్డి, మర్రి లక్ష్మణ్‌రెడ్డికి…

రామక్రిష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి కాకా స్మారక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు…

సాక్షిత మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,బెల్లంపల్లి ఎమ్మేల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీక్రిష్ణ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. వెంకటస్వామి క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొందిన టీమ్స్ కు బహుమతులు, ఫ్రైజ్ మనీ అందజేసిన…

గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు

గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని శుభమస్తు కళ్యాణమండపం నందు గురజాల నియోజకవర్గం పరిధిలోని క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల మండల పార్టీ…

సంగారెడ్డిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలె చంద్రబాబు పాపాలు,…

సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథి

సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథి ని పెనుకొండలోని ఇంటిలో కలసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ . అనంతరం వచ్చే ఎన్నికలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడానికి అందరిని కలుపుకొని…

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

కోటప్పకొండ వద్ద ఉన్న కాకతీయ సత్రం ఆవరణంలో మాజీ స్పీకర్, మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. కోడెల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా…

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు LRS పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఎలాంటి చార్జీలు లేకుండా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ )…

శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

ఫరూక్ నగర్ మండలం జోగమ్మ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ జోగులాంబ రెసిడెన్సి (లాడ్జి)ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల…

శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

రామేశ్వరంలో శివలింగానికి ప్రత్యేక పూజలు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామేశ్వరం లో శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర…

మాజీ మంత్రి, మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు

హైదరాబాద్‌: మాజీ మంత్రి, మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో…

మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సువ్వారి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారని తెలియడంతో వారి గృహానికి వెళ్లి నివాళులర్పించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్…

బీజేపీలోకి మాజీ ప్రధాని, భారత రత్న పీవీ కుమారుడు

పీవీ ప్రభాకర్ రావుతో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ చర్చలు మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ లోక్ సభ నుండి బరిలోకి….! మల్కాజిగిరి పై ఆసక్తి చూపుతున్న ప్రభాకర్ రావు మల్కాజిగిరి టిక్కెట్ కోసం బీజేపీలో గట్టిపోటీ – రెండు మూడు…

కొంపల్లిలో వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి, పేట్ బషీరాబాద్ లో జరిగిన వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరవ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ…

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు.

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి,

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారాస…

తండ్రి సన్నిధి10 వ వార్షికోత్సవ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి…..

మహోన్నతుని చాటున నివసించే వాడే సర్వశక్తి నీడన విశ్రయించేవాడు మానవాళి పాపాల కోసం మళ్ళీ యుగపురుషులై తిరిగి లేచిన దేవుడు యేసు క్రీస్తు… ఆ ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా జీవించాలి రైతులు పాడిపంటలతో ఆనందంగా జీవించాలి చల్లని…

ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరికి వెళ్లి పలకరించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్కుంటున్న కూలీల దగ్గరకి వెళ్లి పలకరించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :ఖమ్మం నగరంలో మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు, పరామర్శలు తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇటివలే వివాహం జరిగిన ఖమ్మం కార్పొరేటర్ చామకురి వెంకన్న కుమార్తె ప్రశాంతి…

ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు

నందిగామ మండలం : ఆదివారం నాడు కేతవీరునిపాడు గ్రామములో సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని…

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్…

సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని 14 వార్డ్ ఉదయగిరి కాలనీ శ్రీ నగర్,,వాంటెక్, గ్రీన్ హిల్స్,,కాలనీలలో నెలకొన్న సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ అభివృద్ధిలో దూసుకుపోయినమని గొప్పలు చెప్పుకున్న BRS పార్టీ…

యూట్యూబ్‌ మాజీ సీఈఓ అనుమానాస్పద స్థితిలో మరణించాడు

వాషింగ్టన్‌: సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి…

ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌

హైదరాబాద్‌: అడ్డగోలు సంపాదనతో సమకూర్చుకున్న ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ అడ్డదారులు తొక్కాడు. అక్రమార్జనను సక్రమం చేసుకునేందుకు ఉనికిలో లేని వ్యాపారాలను సృష్టించాడు. తన భార్య, తల్లి, కూతురు, సోదరుడు, సోదరుడి భార్యను నిర్వాహకులుగా చూపుతూ డొల్ల కంపెనీలను…

చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ ..

చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ .. శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామైన భీమ్ భరత్ సమక్షంలో.. శంకర్…

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంగళగిరిలో అనిచ్చితి మరో…

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ఎస్సార్ నాయక్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ (పోచమ్మ) తల్లి దేవస్థాన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ పందొమ్మిదవ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE