మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

Spread the love

మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సువ్వారి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారని తెలియడంతో వారి గృహానికి వెళ్లి నివాళులర్పించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page