రామక్రిష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి కాకా స్మారక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు…

Spread the love

సాక్షిత మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,బెల్లంపల్లి ఎమ్మేల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీక్రిష్ణ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..

వెంకటస్వామి క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొందిన టీమ్స్ కు బహుమతులు, ఫ్రైజ్ మనీ అందజేసిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ నేత వంశీ క్రిష్ణ.
వివేక్ వెంకటస్వామి సార్ కామెంట్స్….
సెప్టెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకా స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తాం.
గ్రామీణ ప్రాంత క్రికెట్ క్రీడాకారులను నేషనల్ లెవెల్ లో క్రికెట్ ఆదించెందుకే కాకా ఫౌండేషన్ లక్ష్యం.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాను.

Related Posts

You cannot copy content of this page