తండ్రి సన్నిధి10 వ వార్షికోత్సవ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి…..

Spread the love

మహోన్నతుని చాటున నివసించే వాడే సర్వశక్తి నీడన విశ్రయించేవాడు మానవాళి పాపాల కోసం మళ్ళీ యుగపురుషులై తిరిగి లేచిన దేవుడు యేసు క్రీస్తు…

ఆ ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా జీవించాలి రైతులు పాడిపంటలతో ఆనందంగా జీవించాలి చల్లని దీవెనలతో దేశం బాగుండే విధంగా ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలి…

షాలేము రాజు ఆ దేవుని ఆశీస్సులతో బలముతో ఎంతటి గొప్ప కార్యం చేస్తున్నాడు దేశ నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు బోధిస్తూ ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది ఏసు ఆశీస్సులతో జీవించాలి అనే ఒక లక్ష్యముతో జీవిస్తున్నాడు…..

షాలేము రాజు కి తోడుగా యేసు ఉంటూ ఈ ఉపవాస కూటములకు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించటం ఎంతటి గొప్ప కార్యం మాటల్లో చెప్పలేనిది ఎంతటి గొప్ప కార్యానికి పూనుకొని బోధిస్తున్న శాలెం రాజు కి వారి బిడ్డలకు ఎంతో గొప్ప మనసున్న వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను….

ప్రజల కోసం కృషి చేస్తూ ప్రజలు బాగుకోసం కష్టపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అప్పుడే మన అందరి భవిష్యత్తు బాగుంటుంది అంటూ ఉపవాస ప్రార్థనలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ తోట రాజా రమేష్ టిడిపి జనసేన లో వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page