విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక…

పేదలకు ఉపకరించేలా సంక్షేమ పధకాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షితసికింద్రాబాద్ : అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ పరిధిలో సుమారుగా 50 లక్షల రూపాయల విలువ జేసే 49 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పద్మారావు గౌడ్ బోయబస్తీ కమ్మునిటి హాల్ లో జరిగిన కార్యక్రమంలో…

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

సాక్షిత : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి…

ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ

సాక్షిత : ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన…

ఫింగర్ ప్రింట్ & క్లూస్ టీమ్ పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సాక్షిత : ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సీపీ రివార్డులుఫింగర్ ప్రింట్ యూనిట్ & క్లూస్ టీమ్ సిబ్బంది తో సైబరాబాద్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం లో సీపీ తో పాటు సైబరాబాద్ డిసిపి క్రైమ్స్…

ఆర్మీ జవాన్ అనిల్‌ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్‌ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి…

గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం సీఎం కేసీఆర్

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు.…

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా డిజిపి అంజనీ కుమార్

సాక్షితహైదరాబాద్‌: తెలంగాణ లో మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో…

సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి

సాక్షిత : సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు దర్శకరత్న దాసరి నారాయణరావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దాసరి నారాయణరావు 76 వ జయంతి…

వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం

వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం,సుదర్శన పూజ ,వాస్తు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మరియు…

మహారాష్ట్రపై కన్నేసిన KCR

జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు రెడీ అయిన గులాబీ పార్టీ.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా ముఖ్యంగా మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఎక్కువగా ఉండటం తమకు కలిసి…

ప్రారంభమైన నీరా కేఫ్: ఇక హుస్సేన్ సాగర తీరాన తాళ్ళ మధ్య స్పెషల్ అట్రాక్షన్!!

సాక్షితహైదరాబాద్ :హైదరాబాద్‌లోని నెక్లె రోడ్ వద్ద 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. పలువురు ప్రజా…

వైద్యశాఖలో కొలువుల జాతర

వైద్యశాఖలో కొలువుల జాతర హైదరాబాద్ :ప్రతినిధి 1,827 స్టాఫ్ నర్స్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్:మే 1వైద్య ఆరోగ్యశాఖలో కొలువులు జాతర కొనసాగుతోంది. కొత్తగా మరో 1,827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మెడికల్…

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: మంత్రి కేటీఆర్‌

సాక్షిత : పేట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పారు.హైదరాబాద్ పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని…

టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు

హైదరాబాద్: టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని… బీజేపీలో కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే…

సెట్విన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు

సెట్విన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి : డిప్యూటీ స్పీకర్ పద్మారావుసికింద్రాబాద్, ఏప్రిల్ 27 : స్కూల్ లు, కాలేజీలకు సెలవుల సందర్భంగా సితాఫలమండీ లోని సెట్విన్ కేంద్రంలో వివిధ శిక్షణా కార్యకలాపాలను ముమ్మరం చేశామని, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ సెట్విన్…

లష్కర్ లో కోలాహలంగా బీ ఆర్ ఎస్ ప్రతినిధుల సమ్మేళనం

సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ ఎజెండా : డిప్యూటీ స్పీకర్ పద్మ రావు గౌడ్బీ ఆర్ ఎస్ కే అవకాశం కల్పించాలి : ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ సాక్షితసికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగామిస్తోందని, 2014 లో తెలంగాణా రాష్ట్రం…

ఆస్కార్ విన్నర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ భార్య ఉపాసన…సీమంతం వేడుకలో మెగాస్టార్ చిరంజీవి… ఫొటోలు ఇవిగో!

గర్భవతి అయిన ఉపాసనత్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న మెగా కోడలు సీమంతం వేడుకలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన సీమంతం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన అర్ధాంగి…

*సైబరాబాద్ పోలీసులు పనితీరు భేష్: డీజీపీ శ్రీ  అంజనీ కుమార్, ఐపీఎస్.,*

*సైబరాబాద్ పోలీసులు పనితీరు భేష్: డీజీపీ శ్రీ  అంజనీ కుమార్, ఐపీఎస్.,* *- సైబరాబాద్ 17 ఫంక్షనల్ వర్టికల్స్ లో టాప్* *-నేరాల నియంత్ర‌ణ‌, పోలీసు దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్ పై తెలంగాణ రాష్ట్ర  డీజీపీ సమీక్ష సమావేశం* తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆల్ యూనిట్ ఆఫీసర్లతో ఈరోజు తెలంగాణ…

ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ నివాసంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ లోని వివిధ మునిసిపల్ డివిజన్ల నుంచి తరలి వచ్చిన ముస్లిం ప్రముఖులను పద్మారావు గౌడ్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ…

రేవంత్ ఈటలకు విజయశాంతి హితవు

సాక్షితహైదరాబాద్:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ.25కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించగా.. ఈటల వ్యాఖ్యలపై రేవంత్ సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన…

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక,

సాక్షిత : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో…

తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్‌ తీరాన.. ధవళ వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న నూతన సచివాలయ భవనం చరిత్రలో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. నిర్మాణ కౌశలంలోనూ ముందు నిలిచి సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల…

ఎమ్మెల్యేల గ్రాఫ్ పై సర్వే రిపోర్టులు రెడీ – 27న కీలక నిర్ణయం

కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.ఇదే సమయంలో ఈ నెల 27న పార్టీ రాష్ట్ర కార్యవర్గ…

తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం

తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇప్పుడే మీడియా ముఖంగా మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. మా పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ్ పార్టీ TNP పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న విద్య వైద్యం…

తెలంగాణలో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు

గోషామహల్, హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు.. తెలంగాణలో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ నుంచి కైవసం చేసుకోవాలని యోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100…

అమిత్ షా టార్గెట్ తెలంగాణే

హైదరాబాద్తెలంగాణలో బిజెపి వేగం పెంచింది కేంద్రమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాదుకు రానున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాటు చేస్తుంది, ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు…

డీఏవీ స్కూల్‌ ఘటన.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు..

హైదరాబాద్:DAV స్కూల్‌లో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. గతేడాది DAV స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ…

బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి.

బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి. బీజేపీలో చేరడానికి ఎవరూ లేక నా మీద తప్పుడు వార్తలు లీక్ చేస్తున్నారు అన్న మహేందర్ రెడ్డి.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE