తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇప్పుడే మీడియా ముఖంగా మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. మా పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ్ పార్టీ TNP పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న విద్య వైద్యం సత్వర న్యాయం నిరుపేద ప్రజలకు అండగా ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీగా అవతరించబోతుంది కాబట్టి ఈ క్షణం నుండి ప్రజలారా తీన్మార్ మల్లన్నకు ఒక జెండా ఎజెండా ఉంది కాబట్టి 100% మేము రాజకీయంగా ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము మీ ఆశీర్వాదాలు కావాలని నిజాయితీగా పనిచేస్తామని పనిచేయని పక్షంలో మమ్మల్ని చేసే అటువంటి మీకు అవకాశాన్ని కూడా మేము ఇస్తామని ఈ సందర్భంగా మా టి ఎన్ పి పార్టీ నుండి మేము ప్రకటిస్తున్నాము జై తీన్మార్ మల్లన్న జై టి ఎన్ పి

Related Posts

You cannot copy content of this page