రాష్ట్ర మంత్రి హరీష్ రావు ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

రాష్ట్ర మంత్రి హరీష్ రావు ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.…

7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భాగంలో మొదటి రోజు ఆచార్యవర్ణం, శుద్ధి క్రియలు, బింబ పరిగ్రహం, జలదివాసం, భగవతి సేవలో ఆలయ కమిటీ చైర్మన్ కోలన్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న అలుగు (తూము) నిర్మాణం, చెరువులో కలుషిత, వ్యర్థ జలాలు కలవకుండా మళ్లింపు పైప్ లైన్ నిర్మాణ పనులను…

పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన మనోహర్ మరియు యశోద ల కుమార్తె మానస వివాహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుమారుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ 5000/- రూపాయలు ఆర్థిక…

పట్టాలు ఉన్న స్థలాలు మాయం

పట్టాలు ఉన్న స్థలాలు మాయంసూరారంలో పేదల పట్టా స్థలాలు కబ్జాసూరారం సర్వే నెంబర్ 190 లో గతంలో పేదలకు పట్టాలు పంపిణి చేశారు అయితే ఇక్కడ కొంతమంది లీడర్లలాగా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పట్టాలు ఉన్నవారి స్థలాలను కబ్జా…

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా సాక్షిత : కుత్బుల్లాపూర్ సూరారం ప్రధాన రహదారి పైన ఉన్న కట్ట మైసమ్మ చెరువు మెల్లగా కబ్జా కి గురైవుతుంది , పట్ట పగలే చెరువు లో మట్టిని నింపుతున్నారు, ఇంత దైర్యం…

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ శ్రీవేద ది యూనివర్స్ స్కూల్ చిన్నారులు ఏప్రిల్ లో గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏడుగురు చిన్నారులు రన్నింగ్ లో 15…

సప్తగిరి కాలనీలలో రూ. 103.76 లక్షల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్, సప్తగిరి కాలనీలలో రూ. 103.76 లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్లు మరియు బిటి రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు తో కలిసి…

ఫిషర్మన్ కోఆపరేటివ్ సొసైటీ‘ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా చేపడుతున్న ఫిషర్మన్ కో ఆపరేటివ్ సొసైటీ భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 55వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.

గాజులరామారం డివిజన్ రావి నారాయణరెడ్డి నగర్ ఈస్ట్, ఫేస్-2,3లలో పాదయాత్ర…కోట్ల నిధులతో అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 55వ రోజు ఎమ్మెల్యే…

పార్కులు కూడా వదలకుండా కబ్జాలు

పార్క్ స్థలం కాపాడాలంటూ స్థానికులుసాక్షిత కుత్బుల్లాపూర్ : సూరారం : పార్కులు కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నారు పార్క్ స్థలాని కాపాడాలని వేడుకుంటున్న కాలనీ వాసులు విషయం ఏంటి అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లోగల విశ్వకర్మ కాలనీలో గతంలో ప్రభుత్వం…

స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కాలనీ వాసులతో కలిసి బండారి లేఔట్ నుంచి రెడ్డి ఎవెన్యూ కనెక్టింగ్ రోడ్ వద్ద జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పర్యవేక్షించారు. ఈ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ నూతన సీఐగా బాధ్యతలు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ నూతన సీఐగా బాధ్యతలు తీసుకున్న వెంకట్ రెడ్డి శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.

మతసామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి జీతేపీర్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహ్మతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ జీతే ఫీర్ దర్గా

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని హజ్రత్ సయ్యద్ రహ్మతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ జీతే ఫీర్ దర్గాలో జరుగుతున్న చివరి రోజు ఉర్సు ఉత్సవాలలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 54వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

గాజులరామారం డివిజన్ ఆర్ కే లేఔట్, మిథిలా నగర్ కాలనీల్లో పాదయాత్ర… కోట్ల నిధులతో కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 54వ రోజు…

రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా ఆరోపణలు చేయటం కాంగ్రెస్, బిజెపికి అలవాటైంది…

సీఎం కేసీఆర్ కు లభిస్తున్న ఆదరణను చూసి బిజెపికి భయం పట్టుకుంది…బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు.సీఎం కేసీఆర్ కి…

ఈ నెల 22న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో “మెగా జాబ్ మేళా”.

ఈ నెల 22న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో “మెగా జాబ్ మేళా”…పాల్గొననున్న 100కు పైగా కంపెనీలు.. 10 వేలకు పైగా ఉద్యోగావకాశాలు…వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : టీఎస్ స్టెప్ ( తెలంగాణ…

సరూర్ నగర్ స్టేడియంలో శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న యువ సంఘర్షణ

సరూర్ నగర్ స్టేడియంలో శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభకు భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి వెళ్లిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, *సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *ఈ…

శ్రేష్టమైన మిషన్ భగీరథ మంచినీటినే త్రాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల కేంద్రంలో ఉదయం 06:30 AM నుండి 1:00 PM. వరకు పర్యటించారు.గ్రామంలో 5,8,10,11,12 వ వార్డులలో నీరు సరిపడా…

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన…

బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన ఉద్యమకారుడు టీఆర్ఎస్ జగన్ కు జీవనోపాధి కొరకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన స్వంత నిధులతో ఆటోను అందించి అండగా నిలిచారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న…

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

*సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

ఎమ్మెల్యేను కలిసిన ‘శ్రమశక్తి అవార్డు‘ గ్రహీతలు…

ఎమ్మెల్యేను కలిసిన ‘శ్రమశక్తి అవార్డు‘ గ్రహీతలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం శివాలయ నగర్ కు చెందిన సుభాష్ మరియు సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన దేవేందర్ సింగ్ లు సుహృద్భావ పారిశ్రామిక సంబంధాలు మరియు కార్మిక సంక్షేమంకు విశేష కృషి…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 150.00 లక్షలు( ఒక కోటి యాబై లక్షల) రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన…

ఆటలతోనే చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత :హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హామ్స్ లో రూ.12 లక్షల అంచనా వ్యయంతో చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసే ఆట పరికరాల గురించి కాలనీ వాసులతో కలిసి చర్చించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .ఈ సందర్బంగా కార్పొరేటర్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను అందరూ సద్వినియోగం చేసుకోండి – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఆశానగర్ లో తెలంగాణ ప్రభుత్వం ‘పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం’ పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE