పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన మనోహర్ మరియు యశోద ల కుమార్తె మానస వివాహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుమారుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కార్యక్రమంలో సమ్మారెడ్డి, చిన్నోళ్ల శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, మల్లేష్, అర్వరవి, కటికరవి, నాగరాజు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page