రాష్ట్ర మంత్రి హరీష్ రావు ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

Spread the love

రాష్ట్ర మంత్రి హరీష్ రావు ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page