• జూలై 25, 2023
  • 0 Comments
చినుకు పడితే చిత్తడే.. నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్

హైదరాబాద్:చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో…

You cannot copy content of this page