LIVE:నెల్లూరులో టీడీపీ జోన్ 4 సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
LIVE:నెల్లూరులో టీడీపీ జోన్ 4 సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
LIVE:నెల్లూరులో టీడీపీ జోన్ 4 సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో అనేక పధవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి క్రితం కాషాయం నీడకు చేరారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటు ఎమ్మెల్యేగా,…
బీజేపీ నాకు ముస్లిం అనే ఒకే ఒక కారణంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అనుకున్న… కానీ అది నా పొరపాటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత : షా రషీద్ అహ్మద్ కాంగ్రెస్ హయాంలో రాలేదు.. BJP కూడా ఇవ్వదని అనుకున్నాను.. కానీ…
ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు.…
బాబూజీ 116 వ జయంతి ఉత్సవాలలో భాగంగాడాక్టర్బాబుజగజీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్రవేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మనది నేడు భారతదేశముగా పిలవబడుతున్న ఈ జంబుద్వీపంలో ఎందరో మహామహులు మహనీయులు దేశభక్తులు యోగులు, యోధులు జన్మించి భారతదేశ కీర్తి పతాకాన్ని…
కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 13న గుడివాడ పర్యటన…. నిమ్మకూరులో నైట్ హాల్ట్. పర్యటన వివరాలు మీడియాకు తెలిపిన టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు 13వ తేదీన గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో….…
ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు…
సాక్షిత దిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. హస్తినకు చేరుకున్న పవన్.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.. భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్ మరోసారి భేటీ అయ్యారు. మురళీధరన్ నివాసంలో…
గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుంది, మన దేశంలో వంట గ్యాస్ లేదు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటాం. ▪️అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ▪️గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గడం లేదు – నిర్మలా సీతారామన్.
దిల్లీకి పవన్.. భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని దిల్లీ: జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్.. నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్…
పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇటీవల భారత ప్రభుత్వము, తపాలా శాఖలో ఉన్న అన్ని రకాల పొదుపు ఖాతాల యొక్క వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు తేదీ: 01.04.2023 నుండి అమలులోకి వస్తున్నట్లు నర్సంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్,…
WhatsApp/వార్తలు:- యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. లాక్ చాట్ (Lock Chat) అనే కొత్త…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్…
మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మెడబలిమి అచ్యుతరావు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన…
అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…
కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ భేటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించిన సీఎం పోలవరం ప్రాజెక్టు రూ 10వేల కోట్లు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,600 కోట్లు వెంటనే విడుదల…
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే సాక్షితఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా,…
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం…
సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు…
ఢిల్లీటిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డాటిడిపి ఆవిర్భావ వేడుకలపై హర్షం వ్యక్తం చేసిన జెపి నడ్డాపార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడలకేక్ కట్…
పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు పాన్…
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్…
మెడికవర్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాద వశాత్తూ వాహనం దగ్ధం నెల్లూరు నగర సమీపంలో జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతయ్యిన NHAI కి చెందిన వాహనం…. NHAI లో రోడ్డు నిర్వహణ కు ఉపయోగించే వాహనం ఇంజన్ లో మంటలు…
అవయవదానానికి ముందుకు రావాలనిప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. ఆదివారం నిర్వహించిన 99వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ…
జాతీయ పంచాయతీ అవార్డులు 20 లో రాష్ట్రానికి 19 అవార్డులు దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జాతీయ పంచాయతీ అవార్డులు 20 లో రాష్ట్రానికి…
జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. సాక్షిత : ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్.జగన్.అసెంబ్లీ సమావేశాలు…
జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఘన సత్కారం పొందిన గొట్టిముక్కుల నాసరయ్య ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక తెలుగు అధ్యాపకులు, ప్రముఖ రచయిత జి. నాసరయ్య బుధవారం డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని…
శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో ఎల్లుండి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం…
ఫోన్ పోయిందా… ఇట్టే కనిపెట్టేయొచ్చు..! దిల్లీ: ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న ఫోన్ (Mobile Phone) పోతే ఎంతో బాధగా ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉన్న డేటా గురించి తీవ్ర ఆందోళన చెందుతాం. కాంటాక్టులు, మెసేజ్‌లు, ఫొటోలు/వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, పేమెంట్ యాప్‌లు,…
పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రకంపనలు వాయిదాల పర్వంపై బీఆర్ఎస్ మండిపాటు విజయ్ చౌక్ లో నినాదాలు చేస్తూ ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎంపీల ధర్నా జేపీసీకి నామ నాగేశ్వరరావు డిమాండ్ ప్రతిపక్ష పాత్రనూ పోషిస్తున్న కేంద్రం ప్రజలంతా కేంద్రం దుర్నీతిని గమనిస్తున్నారు కేంద్రానికి…