మెడికవర్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాద వశాత్తూ వాహనం దగ్ధం

Spread the love

మెడికవర్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాద వశాత్తూ వాహనం దగ్ధం

నెల్లూరు నగర సమీపంలో జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతయ్యిన NHAI కి చెందిన వాహనం….

NHAI లో రోడ్డు నిర్వహణ కు ఉపయోగించే వాహనం ఇంజన్ లో మంటలు రావడం తో అప్రమత్తమైన డ్రైవర్ వాహనం లో నుండి దిగేయడం తో తప్పిన ప్రాణాపాయం…

ఇంజన్ లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగినట్టు అనుమానం,వాహనం పూర్తిగా దగ్ధం….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page