విద్యతోనే మీ భవిష్యత్తుకు బంగారు బాట
విద్యతోనే మీ భవిష్యత్తుకు బంగారు బాట ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విద్యతోనే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుక్కపట్నం లో ఉన్న బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పుట్టపర్తి మున్సిపల్…