
నకిరేకల్ నియోజకవర్గం:- నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామనికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి యాదయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులుఆర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,
తెలంగాణ రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం
