SAKSHITHA NEWS

నకిరేకల్ నియోజకవర్గం -; కట్టంగూర్ మండలం అయిటి పాముల గ్రామానికి చెందిన కెమోజు నరసింహ చారి ఇల్లు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోగా వారిని పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం అని హామీ ఇచ్చినా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం