
“బాపూజీ హై స్కూల్” నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 126 – జగద్గిరిగుట్ట డివిజన్ లెనిన్ నగర్ లోని బాపూజీ హై స్కూల్ ఆధ్వర్యంలో రూపొందించిన “నూతన సంవత్సర 2025” కాలమానిని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్, స్కూల్ ప్రిన్సిపాల్ సయ్యద్ ముంతాజ్ అలీ, జహేద్ అలీ, మహమ్మద్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.
