SAKSHITHA NEWS

నకిరేకల్ నియోజకవర్గం:-

అనారోగ్యం తో మరణించిన నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి యాదయ్య అంతిమయాత్ర లో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం