eligible అర్హులకు సంక్షేమ పధకాలు పద్మారావు గౌడ్

eligible సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులకు వివిధ సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్…

padmaraoప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి

padmarao ప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి : పద్మారావు గౌడ్ ఆదేశం సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్ట లోని గంగాపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామగ్రి, చెత్త చెదారం వల్ల పాముల బెడదను తాము ఎదుర్కొంటున్న అంశాన్ని స్థానికులు సోమవారం…

కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్

We will stand by the activists and support them: Padmarao Goud కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నేత, మాజీ వార్డు…

సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు….

సాక్షిత సికింద్రాబాద్ పార్లమెంట్ పాదయాత్ర :-సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు…. సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేస్తాం… సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని…

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్…

విశాఖి ఉత్సవాల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్, తలసాని

సాక్షిత అమీర్ పేట్ : అమీర్ పేట్ గురుద్వారా సాహెబ్ ప్రభంధక్ కమిటీ ఆధ్వర్యంలో అమీర్ పేట్ గురు గోవింద్ సింగ్ మైదానం లో 325 వ ఖల్సా సాజన్ దివస్ (వైశాఖి) వేడుకల్లో సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్…

ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి

సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన…

సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు

సికింద్రాబాద్ పార్లమెంటు BRS అభ్యర్థి తీగుల్ల పద్మారావు నీ , మాజీ బిఎస్పి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు రుద్రవరం సునీల్ ఆధ్వర్యంలో BSP నుండి BRS లో చేరిన నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పజ్జన్న మాట్లాడుతు సికింద్రాబాద్…

వైద్యం కోసం సాయం అందించిన పద్మారావు గౌడ్

మెట్టుగూడ లోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చిందిన ఉమా మహేశ్వర్ రావు అనారోగ్యంతో సతమతమవుతూ సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ కార్యాలయాన్ని తగిన సాయం కోసం ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి…

సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా రికార్డ్ మెజారిటీ తో ఎన్నికైన తీగుల్ల పద్మారావు గౌడ్ అసెంబ్లీ లో ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు.

ఎం ఎల్ ఏ గా పద్మారావు గౌడ్ ప్రమాణం చేయడం నాలుగోసారి. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన…

పద్మారావు కు వివిధ కుల సంఘలా ఏకగ్రీవ మద్దతు

డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తులు నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ ను కలిసి ఆయనకు ఎన్నికల్లో బేషరతుగా మద్దతు…

మా విజయం తధ్యం, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఖాయం : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు ధీమా

ప్రజా సంక్షేమo, రికార్డు స్థాయిలో అభివృదే మాకు రక్షతార్నాక : గడచిన 50 సంవత్సరాల కాలంలో చేపట్టలేని అభివృది పనులను కేవలం 9 సంవత్సరాల్లో ప్రారంభించి సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృది లో కొత్త దశ, దిశ చేపమని సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస…

అడ్డగుట్టలో పద్మారావు గౌడ్ కు ఘన స్వాగతం

అడ్డగుట్ట రూపాన్ని మార్చిన ఘనత తమదే నని, పేద ప్రజల జీవితాల్లో వెలుగులను నింపేందుకు నిరంతరం తపిస్తూ శ్రమిస్తున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా…

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటింటి ప్రచారం

కరోనా సమయంలో కూడా అందుబాటులో ఉన్నామని వెల్లడి * స్థానికుల నుంచి మంచి స్పందన * పద్మారావు కు పూర్తి మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలుసాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్రజల సంక్షేమమే పరమావధిగా వ్యవహరిస్తున్నామని, నిరంతరం ప్రజలకు సేవలను…

పుష్కలంగా నిధులు సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేపట్టాం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులను చేపట్టామని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తమదే అగ్ర స్థానమని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో రూ.55 కోట్ల…

విద్యార్ధులకు ఉపాహర పధకాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : పేద విద్యార్ధులకు బాసటగా నిలిచి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్ లలో ముఖ్యమంత్రి ఉపాహార్ పధకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్…

సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి…

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ స్థానిక శాసనసభ్యుడు ముటా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ…

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ సీ బంధు స్కీం ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీ ఎం ఆర్…

అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం…

ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్మైనారిటీల సంక్షేమానికి ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని వెల్లడి సాక్షిత సికింద్రాబాద్ : ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్…

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంతో ఆనందోత్సాహాలు, డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు ఘన సత్కారం

సాక్షిత సికింద్రాబాద్, ఆగష్టు 8 : రేషన్ డీలర్లు చిరకాలంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడి హోదాలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సచివాలయంలో మంత్రుల బృందంతో చర్చల్లో…

ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం పనికిరాదు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, : ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్షంగా వ్యవహరించరాదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పై అధికారులతో ఆయన సితాఫలమండీ లోని తన క్యాంపు…

ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు

సికింద్రాబాద్, ఆగష్టు 7 : మాణికేశ్వరి నగర్ లో స్థానికులు, యూనివర్సిటీ విద్యార్ధులకు, సిబ్బందికి ఉపకరించేలా ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మాణికేశ్వరి నగర్ లో…

ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్దికి కృషి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు వీ సి తో కలిసి కొత్త రోడ్డు పనుల పరిశీలన

సికింద్రాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని, కొత్త అప్రోచ్ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడిక్ మెట్ నుంచి విద్యానగర్ మీదుగా దాదాపు 1.20 కిలోమీటర్ల దురాన్ని కలుపుతూ…

అన్ని మతాలను గౌరవించే తత్వం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : అన్ని మతాలు, కులాల ప్రజల సహజీవనానికి తెలంగాణా ప్రాంతం ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అంబర్ నగర్ చిల్లా, వారసిగుడా ప్రాంతాల్లో మొహర్రం ను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ కార్యాలయం…సికింద్రాబాద్రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE