కల్వకుర్తిపోలీసుల చాకచత్యంతో అక్రమ ఇసుక 5ట్రాక్టర్లను. ఒక జెసిబి ని పట్టుకున్న కల్వకుర్తి పోలీసులు

తోటపల్లి వాగు నుండి అక్రమ ఇసుక రవాణా ఇసుకతో నిండిన 5 ట్రాక్టర్లు వాగులో ఉన్నాయని సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్ళిన కల్వకుర్తి పోలీసులకు 5 అక్రమఇసుకతో నిండిన ట్రాక్టర్ లు.ఒక జెసిబి ని పట్టుకొని కల్వకుర్తి పోలీస్ స్టేషన్…

గవర్నర్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం ఆమోదం తెలపాలి కల్వకుర్తి ఆర్టీసీ కార్మికులు

43 రోజుల దీక్ష.34 మందిఆర్టీసీ కార్మికుల త్యాగాలపలమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది కానీ అట్టి బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో ఉదయం 6…

కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రవేట్ వ్యక్తుల హల్చల్

సాక్షిత ప్రతినిధి. టిడిపి పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బాదేపల్లి రాజు గౌడ్ గర్భిణీ స్త్రీలే టార్గెట్. ఒక్క డెలివరీ కేసును ప్రైవేట్ హాస్పిటల్ కి పంపిస్తే 10000 జీతాల కన్నా కమిషనర్లు మిన్న అనే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ తీరు…

కల్వకుర్తి పట్టణంలో మున్నాభాయ్ ఎంబిబిఎస్ లా ఇష్టారాజ్యంప్రజల ప్రాణాల తో చెలగాటం

పట్టించుకోని నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ. ఇప్పటివరకు కూడా డిఎంహెచ్ఓపై చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లోని ఆర్.ఎం.పి. డాక్టర్ల ఇష్టారాజ్యం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఇదంతా నాగర్ కర్నూల్ డి ఎం హెచ్…

కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫుననిరుపేద ముస్లిం సోదరులకు 500 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ

.నిరుపేదల కష్టాలు తెలిసిన పార్టీ నిరుపేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్ల వంశీచంద్ రెడ్డి ఆదేశాల నిరుపేద ముస్లిం మైనార్టీల కోసం 500 మందికి నిత్యవసర సరుకుల…

కేసులు చేదించడంలో సరిలేరు మీకు ఎవరు అనిపించుకున్న కల్వకుర్తి పోలీస్

*సాక్షిత : *సీఐ.ఏ. సైదులు. ఎస్సై ఏ.రమేష్. ఆదేశాలతో సి సి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు.నిందితులను పట్టుకోడానికి చాకచక్యం వహించిన క్రైమ్ టీం కానిస్టేబుల్ నజీర్. చిరంజీవి.ని అభినందించిన సిఐ.ఎస్ఐనాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి సీఐ ఎస్సై…

ప్రజాసేవ చేయడానికి వచ్చా ప్రజలు ఆశీర్వదిస్తే కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను రెడీ,సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

100% ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తా నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తా నా సేవలు ఆగవు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గము…

ఘనంగా కల్వకుర్తి వాసవి క్లబ్ కె సి జి ఎఫ్,వనిత క్లబ్ ప్రమాణ స్వీకారం

ఘనంగా కల్వకుర్తి వాసవి క్లబ్ కె సి జి ఎఫ్,వనిత క్లబ్ ప్రమాణ స్వీకారం. కల్వకుర్తి పట్టణంలోని వాసవి క్లబ్ భవనంలో 2023 సంవత్సరానికి గాను నూతన వాసవి వనిత క్లబ్ కార్యవర్గo ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

కల్వకుర్తి గ్రంథాలయానికి వచ్చే నిరుపేద విద్యార్థుల కోసం పది కుర్చీలు సమకూర్చిన బాదేపల్లి రాజు గౌడ్

కల్వకుర్తి గ్రంథాలయానికి వచ్చే నిరుపేద విద్యార్థుల కోసం పది కుర్చీలు సమకూర్చిన బాదేపల్లి రాజు గౌడ్ సాక్షిత ప్రతినిధి. : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లోని గ్రంథాలయం దుస్థితి గురించి సామాజిక మద్యమాలో రావడం జరిగింది. కల్వకుర్తి గ్రంథాలయంలో సరైన…

బ్రహ్మ దేవునికి కూడా అంతుచిక్కని 2023 ఎలక్షన్లో కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు

బ్రహ్మ దేవునికి కూడా అంతుచిక్కని 2023 ఎలక్షన్లో కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు❓ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తుల తీరు -తమ అదృష్టాలను 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరీక్షించుకోనున్న ఎమ్మెల్యే అభ్యర్థులుసాక్షిత : కల్వకుర్తి…

తరాలు మారినా తీరు మారని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్

తరాలు మారినా తీరు మారని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్తీరు మార్చుకోని కల్వకుర్తి సూపరింటెండెంట్ శివరాంయువజన కాంగ్రెస్ కల్వకుర్తి మండల అధ్యక్షలు బీస బాలరాజు సాక్షిత : కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి బీస బాలరాజు ఒక పని మీద…

కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులు

*కల్వకుర్తి లో అక్రమ దంద- చిన్న పిల్లలతో పనులు, చర్యలు తిస్కోకుండ పక్కదారి పట్టిస్తున్న పోలీసులుసాక్షిత ప్రతినిధి.:ఒకే ఇంట్లో మూడు పార్టీల నాయకుల వైనం.పర్మిషన్ లేని వాటర్ ప్లాంట్ లో దొంగబండ్లతోదందాలు ..చూసీచూడనట్టు ఉన్న పోలీసులుకనీసం చర్యలు తిస్కోమని పోలీస్ స్టేషన్…

కల్వకుర్తి పట్టణంలో రోజురోజుకీ టిడిపి పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ.బాదేపల్లి రాజు గౌడ్

కల్వకుర్తి పట్టణంలో రోజురోజుకీ టిడిపి పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ.బాదేపల్లి రాజు గౌడ్. సాక్షిత ప్రతినిధి.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతానికి జేజేలు పలుకుతున్న కల్వకుర్తి జనం* ప్రజలకోసం ప్రగతి కోసం ఇంటింటికీ తెలుగుదేశంతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు…

అన్నదానం మహదానం అని లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ కల్మిచెర్ల రమేష్

Lion Kalmicherla Ramesh, president of Lions Club Kalvakurti, aka Annadanam Mahadanam అన్నదానం మహాదానముఅన్నదానం మహదానం అని లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ కల్మిచెర్ల రమేష్,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శివరాం లు అన్నారు సాక్షిత : ప్రభుత్వ…

కల్వకుర్తి ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అస్లీ ఎవరు నకిలీ డాక్టర్లు

Who are the real and fake doctors in Kalvakurthi Private Hospital? కల్వకుర్తి ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అస్లీ ఎవరు నకిలీ డాక్టర్లు సాక్షిత ప్రతినిధి. : కల్వకుర్తిలో అందరూ దొంగలే, సరైన పత్రాలు లేకుండా చికిత్స చేస్తున్న…

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

Happy Sankranti to the people of Kalvakurti Constituency కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సాక్షిత ప్రతినిధి. జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తినియోజకవర్గం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…

కల్వకుర్తి యువత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి.

Kalvakurti youth should excel in international sports కల్వకుర్తి యువత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి. సాక్షిత ప్రతినిధి. చదువుతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్కల్వకుర్తి: కల్వకుర్తి ప్రాంతం అంటేనే దశాబ్దాలుగా క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఎన్నో…

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల చూపు ఉప్పల వెంకటేష్ వైపు

Kalvakurti Constituency’s eyes are on Uppala Venkatesh కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల చూపు ఉప్పల వెంకటేష్ వైపు. సాక్షిత ప్రతినిధి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్న కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా…

కల్వకుర్తి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ? కల్వకుర్తి లో గ్రూప్ పాలిటిక్స్?

Kalvakurti MLA ticket for whom? Group politics in Kalvakurti? కల్వకుర్తి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ? కల్వకుర్తి లో గ్రూప్ పాలిటిక్స్?సాక్షిత ప్రతినిధి -టికెట్ కోసం నలుగురు కీలక నేతల ప్రయత్నాలు. జైపాల్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని…

కల్వకుర్తి లో ఘనంగా పులిజ్వాల పరుశురాముల ఆధ్వర్యంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*CPI 98th Foundation Day Celebrations under the patronage of Pulijwala Parushuram in Kalvakurti కల్వకుర్తి లో ఘనంగా పులిజ్వాల పరుశురాముల ఆధ్వర్యంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సాక్షిత ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి…

కల్వకుర్తి నియోజకవర్గంలో టిడిపికి పునర్వైభోగం* డిసెంబర్ 25

Redistricting to TDP in Kalvakurti Constituency* 25 December కల్వకుర్తి నియోజకవర్గంలో టిడిపికి పునర్వైభోగం సాక్షిత ప్రతినిధి.చరికొండలో టిడిపి కార్యకర్తల ఆత్మీయ కలయికటిడిపి రాష్ట్ర యువ నాయకులు బాదేపల్లి రాజు* గౌడ్.రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల పరిధిలోని సరికొండ గ్రామంలో…

అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానర్.

Municipal Commissioner of Kalvakurti who is promoting illegal constructions is a town planner. అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానర్. ఇంద్రానగర్ కాలనీ కౌన్సిలర్ సైదులు గౌడ్ సాక్షిత ప్రతినిధి. ఇంద్రానగర్ కాలనీలో…

వంశీచందర్ రెడ్డి చేతులమీదుగా కల్వకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్

Kalvakurti Constituency Social Media Coordinator by Vamsichander Reddy వంశీచందర్ రెడ్డి చేతులమీదుగా కల్వకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా అజీమ్ కు నియామక పత్రం అందజేత సాక్షిత ప్రతినిధి AICC కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా…

వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెదిరె శ్రీనివాసులు

Chedire Srinivasulu was unanimously elected as the President of Vasavi Club Kalvakurti వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెదిరె శ్రీనివాసులు …… సాక్షిత ప్రతినిధి 2023 సంవత్సరానికి గాను వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షునిగా…

కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం నర్సులతో కాన్పు

Kalvakurti Govt Hospital Negligence of Govt Doctors with Nurses కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం నర్సులతో కాన్పు* సాక్షిత ప్రతినిధి.* కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ ప్రభుత్వ డాక్టర్ల కు కల్వకుర్తి పట్టణంలోనే ప్రైవేట్ హాస్పిటల్ లో…

*కల్వకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డును అన్ని విధాల అభివృద్ది

All round development of 7th Ward of Kalvakurti Municipality కల్వకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డును అన్ని విధాల అభివృద్ది చేయడానికి కృషి చేస్తా సాక్షిత ప్రతినిధి 7వ వార్డు కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులుకల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డును…

కల్వకుర్తి ప్రజల చూపు బి ఎస్ ఆర్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి వైపు.

The people of Kalvakurti look towards the BSR state leaders Goli Srinivasa Reddy. కల్వకుర్తి ప్రజల చూపు బి ఎస్ ఆర్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి వైపు. గోలి శ్రీనివాస్ రెడ్డి జీవితం ప్రజాసేవకు అంకితం.…

కల్వకుర్తి అప్కారి శాఖ ఎస్సై సీఐలను* వెంటనే సస్పెండ్ చేయాలి

Kalvakurti Apkari Department SCI CIs* should be suspended immediately కల్వకుర్తి అప్కారి శాఖ ఎస్సై సీఐలను* వెంటనే సస్పెండ్ చేయాలి లంబాడీ హక్కుల పోరాట సమితిమాదిగ జేఏసీ డిమాండ్* సాక్షిత ప్రతినిధి. గుడుంబా నేపథ్యంతో గిరిజన అబ్బాయి రమేష్…

ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే కుటుంబాని ఘనంగా సన్మానించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం

ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే కుటుంబాని ఘనంగా సన్మానించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం సాక్షిత ప్రతినిధి. అక్టోబర్ 6. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే మన్సూర్. నవాజ్. కుటుంబ సభ్యులకు కల్వకుర్తి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE