వంశీచందర్ రెడ్డి చేతులమీదుగా కల్వకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్

Spread the love

Kalvakurti Constituency Social Media Coordinator by Vamsichander Reddy

వంశీచందర్ రెడ్డి చేతులమీదుగా కల్వకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా అజీమ్ కు నియామక పత్రం అందజేత

సాక్షిత ప్రతినిధి

AICC కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి నా పై నమ్మకంతో నన్ను సోషల్ మీడియా అసెంబ్లీ కోఆర్డినేటర్ గా నియమించినందుకు వంశీచంద్ రెడ్డి కి ధన్యవాదాలు కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు కష్టపడి రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జండా ఎగరడం ఖాయం మని అన్నారు

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ కడ్తాల్ మండల అధ్యక్షులు యాట నర్సింహ తలకొండపల్లి మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిక్క నాయక్ కడ్తాల్ ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి రవీందర్ యాదవ్ తలకొండపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మైనారిటీ నాయకులు ఆరిఫ్ ఉప సర్పంచ్ శ్రీశైలం మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవులు జనార్దన్ గౌడ్ కృష్ణ పారేశ్ శ్రీకాంత్ NSUIశబ్బు తదితరులు పాల్గొన్నారు*

Related Posts

You cannot copy content of this page