వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెదిరె శ్రీనివాసులు

Spread the love

Chedire Srinivasulu was unanimously elected as the President of Vasavi Club Kalvakurti

వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెదిరె శ్రీనివాసులు

……

సాక్షిత ప్రతినిధి

2023 సంవత్సరానికి గాను వాసవి క్లబ్ కల్వకుర్తి అధ్యక్షునిగా శ్రీ చిదిరె శ్రీనివాసులు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మరియు రీజియన్ చైర్మన్ గా ఇరివెంటి రమేష్ ని ఎన్నుకోవటం జరిగింది.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు మరియు డిస్ట్రిక్ట్ వి 108 ఏ గవర్నర్ హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో
పూర్వాధ్యక్షులు వీర బొమ్ము సురేష్, శివ జగదీశ్వర్, క్లబ్ సభ్యులు కొండూరు కృష్ణయ్య, కల్వ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page