కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA పుట్టినరోజు

Spread the love
Birthday of Quthbullapur Constituency MLA

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయం శాఖ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , భరత్ కుమార్ మరియు TRS నాయకులు బాలకృష్ణ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి, మురళీ యాదవ్, TRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page

Compare