దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవంలో కూకట్ పల్లి లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సర్వమత ప్రార్థనలు,పూజలు నిర్వహించారు కూకట్ పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు,కే.పి.హెచ్.బి చర్చిలో ప్రార్థనలు,బాలానగర్ గురుద్వార్ లో పూజలు, బొయన్ పల్లి మజీద్ లో నమాజ్ నిర్వహించారు…

అంతర్జాతీయ యోగా దినోత్సవం

సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 14వ డివిజన్ పరిధిలో గోకరాజు రంగరాజు కాలేజ్ వద్ద రిటైర్డ్ జడ్జ్ కె.జనార్ధన్,10వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బైండ్ల నగేష్,వారి సభ్యుల ఆధ్వర్యంలో…

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్

సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగా గురువు రవీందర్ రాజు నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మేడ్చల్…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఈరోజు విద్యా దినోత్సవం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలికల పాఠశాల , మరియు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలబాలికల హై స్కూల్ లో ..…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘విద్యా దినోత్సవం’

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘విద్యా దినోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . నేడు తెలంగాణ విద్యా దినోత్సవం.. వీపనగండ్ల మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర…

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా ” తెలంగాణ విద్యా దినోత్సవం “…

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన ” తెలంగాణ విద్యా దినోత్సవం ” కార్యక్రమంలో డీసీ వెంకన్న , MEO వెంకటయ్య…

బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం”

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ శేరిలింగంపల్లి, బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం” సాక్షిత :…

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భౌరంపేట్ లో ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భౌరంపేట్ లో ఘనంగా విద్యా దినోత్సవం వేడుకలు..కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని అందించిన కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి … సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న…

దుందిగల్ లో ఘనంగ తెలంగాణ హారితోత్సవం దినోత్సవం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా హరితోత్సవం దినం సందర్భంగా దుందిగల్ మునిసిపల్ లోని హరితవనం అవరణలో మొక్కలు నాటిన దుందిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటవీ…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’…

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య…

ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం

ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం చిట్యాల సాక్షిత తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా పల్లె ప్రగతి దినోత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగాచిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సర్పంచ్ రత్నం పుష్ప నర్సింహా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జాతీయ పతాక…

సైబరాబాద్ లో మహిళా సంక్షేమ దినోత్సవం

1000 మంది విద్యార్థులకు అవగాహన సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఆదేశాల మేరకు (W&CSW) విమెన్ అండ్…

గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన *తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన *తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో…

50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *, కమీషనర్ రామకృష్ణ రావు ,స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి15వ డివిజన్ పరిధిలో పత్తికుంట చెరువు వద్ద NSS బివిఆర్ఐటి ఫర్ ఉమెన్, అండ్ నేచర్ క్లబ్ వారి…

50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

సాక్షిత : 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , కమీషనర్ రామకృష్ణ రావు ,స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి 15వ డివిజన్ పరిధిలో పత్తికుంట చెరువు వద్ద NSS…

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సూరారం ప్రాంతంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా డిఎస్పి కి సిఐ కి పూల మొక్కలు ఇస్తూ ప్లాస్టిక్ ప్లేట్లు విడనాడాలని రైతులు తయారుచేసిన మోదుగ ఇస్తరాకులు వాడాలని గ్రామీణ రైతులకు ఉపాధి కల్పించాలని…

ఘనంగా పోలీసు సురక్ష దినోత్సవం

తెలంగాణా లోనే ఫ్రెండ్లి పోలీస్ — షి టీమ్స్ తో మహిళలకు రక్షణ — ఆధునిక పరిజ్ఞానంతో శాంతి భద్రతల రక్షణ— మంత్రి జగదీష్ రెడ్డి — వేల మందితో ర్యాలీ నిర్వహణ — సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణా…

తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్, దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ – గాజులరామారం జంట సర్కిళ్ల మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా…

తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

సాక్షిత : ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణ రావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేయడం జరిగింది.అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కొమురంభీమ్-ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, జిల్లా ఉత్సవాల ఇంచార్జ్ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల…

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిన్నార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ…

ఘనంగా కార్మికుల దినోత్సవం

ఘనంగా కార్మికుల దినోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్ లో (పాత )కూరగాయల మార్కెట్ గేటు దగ్గర బిఆర్ ఎస్ కార్మిక విభాగం జెండాను కార్మిక శాఖ అధ్యక్షుడు పోలపల్లి…

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుగులాబీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా పండుగ సందర్బంగా ప్రభుత్వ విప్,…

116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

సాక్షిత : * 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్లాపూర్ డివిజన్ లో గల ప్రతి బస్తి లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత…

అట్టహాసంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లో రెపరెపలాడిన గులాబీ జెండాభారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ విజయవంతం*పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల…

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుగులాబీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా పండుగ సందర్బంగా…

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుక

సాక్షిత : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పటాన్చెరు పట్టణంలో బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ప్రతినిధుల మహాసభను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. వేల సంఖ్యలో హాజరైన…

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దోమలపై అవగాహన కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని…

పెదవేగి మండలం వంగూరు పంచాయతీ కార్యాలయం లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యాలక్ష్మి ప్రోటోకాల్ ఉల్లంఘన కు గురయ్యారు.డయాస్ మీద కూర్చోవాల్సిన కార్యదర్శి డయాస్ ప్రక్కన ప్రాధాన్యత లేని సామాన్యురాలిగా కూర్చోవడం విశేషం. గ్రామ సర్పంచ్ ప్రక్కన చైర్ కాళీగా ఉన్నప్పటికీ కార్యదర్శి ఆ చైర్ లో కాకుండా డయాస్ కి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE