ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గులాబీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా పండుగ సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page