ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గులాబీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా పండుగ సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page