తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిన్నార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

Spread the love

జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్ సోలక్ పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి పట్నం శ్రీనివాస్ శంకరయ్య రాములు పల్నాటి భాస్కర్ యాదయ్య యనగండ్ల నరేందర్ విష్ణుమూర్తి స్వామి కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి శివ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page