భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుక

Spread the love

సాక్షిత : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పటాన్చెరు పట్టణంలో బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ప్రతినిధుల మహాసభను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. వేల సంఖ్యలో హాజరైన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.

Related Posts

You cannot copy content of this page