సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణకు రెండు వారాల విశ్రాంతి

సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణకు రెండు వారాల విశ్రాంతి అవసరమని ఏఐజీ డాక్టర్లు సూచించారు. ఈ నెల 16న కామారెడ్డిలో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఆయన వివాహ వేదిక ఎక్కుతుండగా జారి పడ్డారు. పక్కటెముక విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించి, రెండు…

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు…

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను…

రింగ్ బస్తీలో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీపీఐ నాయకులు.

గత రెండు రోజుల క్రితం పాడైన రోడ్డు ను బాగుచెయ్యలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించగా అధికారులు స్పందించి రోడ్డును వెయ్యడం ప్రారంభించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు నేడు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ…

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత :రంగారెడ్డి నగర్ డివిజన్ గుబురుగుట్ట స్థానిక సీపీఐ నాయకులు జాఫర్ బాయ్ కుమారుడు ఖాదర్ నేడు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు వారి పార్థివమృత దేహానికి నివాళులు అర్పించి…

300 కాదు అక్రమ నిర్మాణాలను మొత్తం కుల్చండి, పరికి చెరువును కాపాడండి.ప్రజావాణిలో సీపీఐ ఫిర్యాదు.

కుతాబుల్లాపూర్ మండలంలోని గాజులరామరం లో సర్వే నెంబర్ 342,326,307 లో 300 అక్రమ ఇండ్లను కూల్చివేసి చేతులు దులుపుకోకుండా,నాడు మునిసిపల్ సెక్రెటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3000 అక్రమ నిర్మాణాలను కూల్చివేయ్యాలని ప్రజావాణిలో పిర్యాదు చేసారు. అదే విదంగా 2022 అక్టోబర్…

అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగులగొట్టి తెరిచిన మొoడీ వైఖరి వీడి ,కోర్కెలు పరిష్కరించాలి: సీపీఐ

జగ్గయ్యపేట మండలం ఐసిడిఎస్ చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో గల సుమారు 267 అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ ఐదు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపు,వర్క్ లోడ్,పలు యాప్ ల వల్ల ఇబ్బందులు, పెండింగ్ అద్దెల బిల్లులు పలుడిమాండ్ల సాధన…

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే సీపీఐ, సీపీఎం

తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ హక్కు కమ్యూనిస్టులకే.సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద…

మణిపూర్లో మహిళల పై అత్యాచారాలను కండిస్తూ సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.

మణిపూర్లో మహిళల పై అత్యాచారాలను కండిస్తూ సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై, గిరిజనులపై,మహిళల పై దాడులు పెరిగాయని వాటిని అరికట్టకుండా నేరస్తులకు సన్మానం చెయ్యడం, నేరస్తులకు శిక్షలు పడవు అనే అభిప్రాయం…

ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు లో సీపీఐ పాత్ర ఉంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలంలోని ఖాళీగా ఉన్న హెచ్ఏంటీ లొ ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం, ధర్నాలు నిర్వహించామని అందులో భాగమే నేడు వైద్య కలశాల మేడ్చల్ జిల్లాలో వైద్య కలశాల ఏర్పాటుకు ప్రకటన…

గాజులరామరం లో కబ్జాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు కాపాడండి.జిల్లా కలెక్టరేట్ లో సీపీఐ పిర్యాదు.

గత నెల మునిసిపల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ గారు ప్రభుత్వ అధికారులు గుర్తించిన 2500 అక్రమ నిర్మాణాలను తొలగించమని ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలుచెయ్యకపోవడం వల్ల ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిపోతోందని,కావున కేవలం ఆదేశాలు,తూతూ చర్యలు కాకుండా నిజమైన చర్యలు…

నియోజకవర్గ సీపీఐ పాదయాత్రలను జయప్రదం చెయ్యండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ప్రజా సమస్యలపై, కేంద్రంలో ని బీజేపీ హఠావో-దేశ కో బచావో అనే నినాదంతో రేపట్నుంచి ఏప్రిల్ 26 నుండి జరిగే ఇంటిఇంటికి సీపీఐ పేరుతో జరిగే పాదయాత్రలను జయప్రదం చెయ్యాలని కోరుతూ నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల…

గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ.. సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా మోదీ మారుస్తున్నారన్న నారాయణ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్న అదానీకి నొప్పి తగలకుండా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శ బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడని ఆరోపణ ప్రధాని నరేంద్ర మోదీ,…

అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు,ర్యాలీలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఏప్రిల్ 14 న భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ హఠావో-దేశ కో బచావో పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భంగా జగతగిరిగుట్ట కార్యాలయం ఎదురుగా పోస్టర్ ను ఆవిష్కరించడం…

చలో కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలి – సీపీఐ

చలో కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలి – సీపీఐ నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న తేదీన జరిగే ధర్నా జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నకిరేకల్…

సీపీఐ పోరుబాటను విజయవంతం చేయండి గురునాధం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం : సీపీఐ పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ నియోజకవర్గ సహయ కార్యదర్శి జి వి గురునాథం పిలుపునిచ్చారు. బుధవారం త్రిపురాతకం లోని సీపీఐ కార్యాలయంలో మండల కార్యదర్శి బాణాల రామయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ…

భవనం పై నుండి పడి మరణించిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీపీఐ నాయకులు

ఐడీపీఎల్ కాలనీ పల్స్ హాస్పిటల్ ఎదురుగా గల నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో రాడ్ స్క్రూ ఫిట్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఒర్రిసా కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శంకర్ అక్కడే మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న…

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్…

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఎస్టీయూ, సీపీఐ నాయకత్వం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఎస్టీయూ, సీపీఐ నాయకత్వం. సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం లోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్యెల్సి ఎన్నికల్లో సీపీఐ, అనేక ప్రజా సంఘాలు బలపర్చిన ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు గెలుపు కోరుతూ నేడు సీపీఐ…

సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి విజయబాయి రాజీనామా

Vijayabai’s resignation from primary membership of CPI సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి విజయబాయి రాజీనామా సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సీపీఐ పార్టీ సభ్యురాలిగా, జిల్లా కౌన్సిల్ ఆహ్వానితురాలిగా కొనసాగుతున్న వైరా నియోజకవర్గానికి చెందిన బానోత్ విజయబాయి ఆ…

కల్వకుర్తి లో ఘనంగా పులిజ్వాల పరుశురాముల ఆధ్వర్యంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*CPI 98th Foundation Day Celebrations under the patronage of Pulijwala Parushuram in Kalvakurti కల్వకుర్తి లో ఘనంగా పులిజ్వాల పరుశురాముల ఆధ్వర్యంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సాక్షిత ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి…

నరేంద్రమోదీ రాకను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట లో నిరసన.

CPI-led protest in Jagatagirigutta against Narendra Modi’s arrival. నరేంద్రమోదీ రాకను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట లో నిరసన.సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించి నిండు పార్లమెంట్ లో మాట్లాడి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం…

సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు.

Kutbullapur CPI leaders left with a huge rally for the 3rd State Congress of CPI. సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు. నేడు శంషాబాద్ లో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE