సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణకు రెండు వారాల విశ్రాంతి

Spread the love

సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణకు రెండు వారాల విశ్రాంతి అవసరమని ఏఐజీ డాక్టర్లు సూచించారు.

ఈ నెల 16న కామారెడ్డిలో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఆయన వివాహ వేదిక ఎక్కుతుండగా జారి పడ్డారు.

పక్కటెముక విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించి, రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

Related Posts

You cannot copy content of this page