గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన ముందుగా గవర్నర్​ను శాలువాతో సన్మానించారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న…

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

Demolition of YSRCP Central Office వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత మొదలైన విధ్వంసం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరా వతి రాజధానిలో తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ ఆర్‌సిపి కేంద్ర కార్యాలయా న్ని సిఆర్‌డిఎ అధికారులు కూల్చివేశారు.…

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: సీపీ

Rave Party Entry Fee Rs.50 Lakhs: CP బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి…

అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని…

మహిళల భద్రత కు ప్రాదాన్యం …వేదింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు : సీపీ రామగుండం

ఆపదలో తోడుగా….మహిళలకు అండగా పూర్తి భద్రతనిస్తున్న రామగుండం కమీషనరేట్ షీ టీమ్స్‌రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండము…

యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

యాదగిరిగుట్ట : యాదాద్రి స్వయంభూ క్షేత్రాన్ని రాష్ట్ర నూతన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సాయంత్రం కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానాలయంలోని మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌ హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు పూజారులు సంప్రదాయ స్వాగతం పలికారు. ప్రభుత్వ…

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో…

హైదరాబద్‌ సీపీ సంచలన నిర్ణయం.. పంజగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ

హైదరాబాద్‌ : హైదరాబద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లోని ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాజీ…

సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,*

సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,* *-గణేశ్ వేడుకలపై ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం* *-ఇన్సిడెంట్ ఫ్రీగా, ఘనంగా వేడుకలు జరుపుకోవాలి – సీపీ* రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్…

క్షేత్రస్థాయిలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సుడిగాలి పర్యటన

ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో స్వయంగా కలియతిరిగిన సీపీ వర్షం రద్దీ దృష్ట్యా.. ప్రజలను అప్రమత్తం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు -ప్రజలు సిబ్బందిని అధికారులను సమన్వయం చేస్తూ ఫీల్డ్ లో సీపీ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,…

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,చెరువులు, ట్రాఫిక్ రద్దీ… తదితర ప్రాంతాల ప్రజలకు సీపీ సూచనలు సాక్షిత :సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అడిషనల్ సీపీ…

గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

-డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 150 కేజీల గంజాయిసాక్షిత : డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 150 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని.. సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ నారాయణ నాయక్,…

నూతన ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

సాక్షిత : గచ్చిబౌలి లోని మాదాపూర్ డిసిపి ఆఫీసులోని మూడవ అంతస్తులో నూతనంగా నిర్మించిన మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి కార్యాలయం మరియు అదనపు ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ప్రారంభించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ..…

ఫింగర్ ప్రింట్ & క్లూస్ టీమ్ పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సాక్షిత : ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సీపీ రివార్డులుఫింగర్ ప్రింట్ యూనిట్ & క్లూస్ టీమ్ సిబ్బంది తో సైబరాబాద్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం లో సీపీ తో పాటు సైబరాబాద్ డిసిపి క్రైమ్స్…

సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… సమ్మర్ క్రైమ్స్ లో ముఖ్యంగా ఆటోమొబైల్ తెఫ్ట్…

తాను ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు

వరంగల్: తాను ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. తనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీపీ స్పందించారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. “మేం ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చాం.…

సీపీ రంగనాథ్‍ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ హెచ్చరిక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు.…

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష సైబరాబాద్ : రానున్న (ఏప్రిల్ 6వ తేదీ) హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఇన్స్పెక్టర్…

పదవీ విరమణ పొందిన బాబామ్మ ను సన్మానించిన సీపీ*

పదవీ విరమణ పొందిన బాబామ్మ ను సన్మానించిన సీపీ* సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ లో LGS (లాస్ట్ గ్రేడ్ సర్వీస్) గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ…

దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ

దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మావోయిస్టు ప్రభావిత దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్…

సీపీ ఫ్లెక్సీకీ రైతులు క్షీరాభిషేకం

సీపీ ఫ్లెక్సీకీ రైతులు క్షీరాభిషేకం తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి , రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి…

బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్

Focus should be on basic policing: Cyberabad CP Shri Stephen Ravindra, IPS బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., – 2023 సంవత్సరానికి గాను లక్ష్యాలపై బాలానగర్ జోన్ పోలీస్…

ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌ను గుర్తించాం: రాచకొండ సీపీ

International drug racket busted: Rachakonda CP ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌ను గుర్తించాం: రాచకొండ సీపీ హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్‌పై ముమ్మర తనిఖీలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌ను గుర్తించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్…

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం Cyberabad CP meeting with movie theater owners in Cyberabad ప్రజల భద్రతే ముఖ్యం: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లైసెన్సులు, భద్రత ప్రమాణాలు తప్పక కలిగి ఉండాలి:…

చార్మినార్ పోలీస్ బందోబస్ట్ ను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్

CP CV Anand supervised the Charminar police bandobust చార్మినార్ పోలీస్ బందోబస్ట్ ను పర్యవేక్షించిన సీపీ సీవీ ఆనంద్. చార్మినార్: శుక్రవారం జరిగే సామూహిక గణేష్​ నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గం పాతబస్తీ చార్మినార్ ​ప్రాంతాన్ని నగర పోలీస్​కమిషనర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE