ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

నంద్యాల: సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్……

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని…

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు 104 కోట్ల…

బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ గా గుండ్ర మధుమోహన్ రెడ్డి నియామకం.

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్…

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…

ఖమ్మం జిల్లా ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని కోరుకున్నా.. నామ

-ఖానాపురం స్వయంభూ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ‘‘ఏ కార్యక్రమం మొదలు పెట్టినా దేవుడి పూజలతో ఆరంభిస్తాం. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి, యుపీహెచ్ కాలనీలో కొలువైన స్వయంభూ శ్రీ అభయ…

ABVP రాష్ట్రీయ కళామంచ్ శంషాబాద్ జిల్లా లోనీ శంకర్ పల్లి నగరంలో వివిధ కళాశాలలో సింగిడి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం

ABVP రాష్ట్రీయ కళామంచ్ శంషాబాద్ జిల్లా లోనీ శంకర్ పల్లి నగరంలో వివిధ కళాశాలలో సింగిడి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కళాశాలలో విద్యార్థులకు సింగిడి కార్యక్రమం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భగా నగర కార్యదర్శి…

AP. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 15,688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్…

ఇవిఎం లను స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నిమిత్తం ఇవిఎం ల మొదటి విడత ర్యాoడమైజేషన్ చేపట్టిన అనంతరం నియోజకవర్గ సెగ్మెంట్ల వారిగా ఇవిఎం లను స్ట్రాంగ్ రూమ్ లకు రవాణాకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.…

హైదరాబాద్ జిల్లా లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నా యి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇది, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కారులో…

మీడియా సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి ప్రారంభించారు. మీడియా సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు…

తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 🇨🇭 DM & HO డాక్టర్

జోగులాంబ గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామాలలో ఉన్న ప్రజలకు పట్టణ ప్రజలకు రోజురోజుకు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండా…

ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముద్దుల రాధాకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేఅభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.చిలకలూరిపేట:మద్దుల రాధా కృష్ణ,పెదకూరపాడు:పామిడి నాగేశ్వరరావు తాడికొండ: చిలకా విజయ్ కుమార్,పొన్నూరు: జక్కా రవీంద్రనాథ్,వేమూరు:బురగ సుబ్బారావు, ప్రత్తిపాడు: వినయ కుమార్, గుంటూరు ఈస్ట్: షేక్ మస్తాన్ వలి,…

ఎంపీజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం ఆధ్వర్యంలో స్థానిక అజీజ్ గల్లీ లోని, జెఐహెచ్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముఖ్య అతిదులుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్,…

శంకర్పల్లి మూడో వార్డు మహిళలతో పరిచయ వేదికలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

శంకర్పల్లి: మార్చ్ 31 🙁 సాక్షిత న్యూస్) ఆదివారం నాడు శంకర్పల్లి మున్సిపల్ లో గల మూడవ వార్డులో మహిళలతో పరిచయ వేదికలో మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమరత్ గారు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మూడో…

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్) లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, చింతకాని మండలంలోని గాంధీనగర్, పందిళ్లపల్లి, జగన్నాధపురం, నామవరం, తిరుమలపురం, నర్సింహాపురం, లచ్చగూడెం గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి…

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రఫియా బేగం నియామకం || ….. సాక్షిత : గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా…

టెట్ దరఖాస్తు ఫీజులు తగ్గించాలి÷డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్*

33 జిల్లా కేంద్రాల్లో టెట్టు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి÷డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్… ఖమ్మం, మార్చి 27, 2024….టెట్ దరఖాస్తు ఫీజు ని తగ్గించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తావని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య…

పదో తరగతి పరీక్షల నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్…

ధర్మబిక్షం జీవితం ఆదర్శప్రాయం: సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సాక్షిత (సూర్యాపేట జిల్లా ప్రతినిధి): స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మ బిక్షం జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సిపిఐ…

గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడీ

గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడీ మరియు ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పి నచికెట్ శెల్కే ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈస్ట్ సబ్ డివిజన్ లో పోలీసుల కవాత్ కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది…

అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి,రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ హరినారాయణ్…

….. సాక్షిత : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోనిజె.డి.ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్ , పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది…

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా కు కేంద్ర బలగాలు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండిసి -విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్…

పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.

సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూలు లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి మూడవ…

కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల భేటీ.

మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…

సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం లో జోరుగా నకిలీ పాసు బుక్ ల కల కలం

కోదాడ,హుజూర్ నగర్ మీ సేవ కేంద్రాల లో నే తయారీ…కోదాడ లో ఒకరు…హుజూర్ నగర్ లో మరొకరు ఎకరానికి 3 వేలు ఇస్తే చాలు నకిలీ పట్టా బుక్ రెడీ ఎగబడి నకిలీ పాసు బుక్ లు చేయించుకుంటున్న ప్రజలు ఒక్కొక్కరి…

తెలంగాణలో ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ బి బ్లాక్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE