ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగినది కావున దిశా దిన కార్యక్రమం జరగడంతో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి అదేవిధంగా కామేపల్లి మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగినది

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం

కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి. నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య . ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించిన బాలుడు…

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తమ ఓటు హక్కువినియోగించుకున్నారు.

జగిత్యాల నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన PS NO 177లో మోడల్ పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకున్న .. కలెక్టర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఆమె తెలిపారు…

*జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ :జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం…

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో డ్రైడే నిర్వహణలో భాగంగా మొక్కలకు అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి నీరు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం…

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే…

You cannot copy content of this page