ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు

Spread the love

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముద్దుల రాధాకృష్ణ

ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యే
అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
చిలకలూరిపేట:మద్దుల రాధా కృష్ణ,
పెదకూరపాడు:పామిడి నాగేశ్వరరావు తాడికొండ: చిలకా విజయ్ కుమార్,
పొన్నూరు: జక్కా రవీంద్రనాథ్,
వేమూరు:బురగ సుబ్బారావు, ప్రత్తిపాడు: వినయ కుమార్, గుంటూరు ఈస్ట్: షేక్ మస్తాన్ వలి, నరసరావుపేట: షేక్ మహబూబ్
బాషా, వినుకొండ: చెన్న శ్రీనివాసరావు, గురజాల:యలమంద రెడ్డి, మాచర్ల: రామచంద్రా రెడ్డి

Related Posts

You cannot copy content of this page