ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

Spread the love

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’
భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్​, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్​లు, పాస్​లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర అవసరాల కోసమే ఈ వ్యాలెట్‌ను రూపొందించామ‌ని గూగుల్ తెలిపింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం

Related Posts

You cannot copy content of this page