గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడీ

Spread the love

గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడీ మరియు ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పి నచికెట్ శెల్కే ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈస్ట్ సబ్ డివిజన్ లో పోలీసుల కవాత్

కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది తో కవాత్ నిర్వహించిన కొత్తపేట సీఐ అన్వర్ భాష.

కొత్తపేట,మాయాబజార్, ఆర్టీసీ బస్టాండ్, ఓల్డ్ క్లబ్ రోడ్డు, 60 అడుగుల కొత్తరోడ్డు, గుంటూరు వారి తోట , రామిరెడ్డి తోట, నెహ్రూ నగర లో నిర్వహించిన పోలీస్ కవాత్.

ఎన్నికలు సమీపిస్తుండటంతో శాంతిభద్రతలు పరిరక్షించడం కోసం ఈస్ట్ డివిజన్ లోనీ పలు ప్రాంతాలలో వారంలో మూడు రోజులు పోలీస్ కవత్ నిర్వహిస్తున్నట్టు కొత్తపేట సిఐ అన్వర్ బాషా తెలిపారు.

Related Posts

You cannot copy content of this page