ABVP రాష్ట్రీయ కళామంచ్ శంషాబాద్ జిల్లా లోనీ శంకర్ పల్లి నగరంలో వివిధ కళాశాలలో సింగిడి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం

Spread the love

ABVP రాష్ట్రీయ కళామంచ్ శంషాబాద్ జిల్లా లోనీ శంకర్ పల్లి నగరంలో వివిధ కళాశాలలో సింగిడి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కళాశాలలో విద్యార్థులకు సింగిడి కార్యక్రమం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భగా నగర కార్యదర్శి నితిన్ మాట్లాడుతూ ఈ నెల 20,21 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు జరుగుతాయి


శాస్త్రీయ నృత్య (బృందం) జానపద నృత్య (బృందం) జానపద పాటలు (బృందం) ఏకపాత్రాభినయం, లఘు చిత్రం, యువ కవి సమ్మేళనం, డప్పు, శాస్త్రీయ నృత్యం (సోలో) శాస్త్రీయ గీతాలు (సోలో), రంగోలి, శిల్పకళ, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ మరియు సాంప్రదాయ వస్త్రాలంకరణ ఇటువంటి మంచి కార్యక్రమాలు అనగా విద్యార్థుల్లో చదువుతోపాటు సాంస్కృతిక కళలు బయట పెట్టడమే ఈ సింగిడి ప్రోగ్రాం యొక్క ఉద్దేశం కాబట్టి అలాగే పైన ఉన్నటువంటి కార్యక్రమాల గురించి కూడా విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు సింగిడి పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో శంకర్ పల్లి వైస్ ప్రెసిడెంట్లు శివ శంకర్ యాదవ్ మరియు వడ్ల శివ, కళామంచ్ కన్వీనర్ అంజి అలాగే శంకర్ పల్లి జాగృతి డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ తరుణ్, సంయుద్దీన్,సతీష్, మానస, శ్వేత మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది…

Related Posts

You cannot copy content of this page