తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 🇨🇭 DM & HO డాక్టర్

Spread the love

జోగులాంబ గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామాలలో ఉన్న ప్రజలకు పట్టణ ప్రజలకు రోజురోజుకు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండా గ్రామాలలో ఆశా కార్యకర్తల సహాయంతో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య క్షేమ సమాచారములు తెలుసుకొని ఆరోగ్య సలహాలు ఇస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయవలసిందిగా ఆదేశించారు.జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వడదెబ్బకు గురి కాకుండా అవసరమైన వారు మాత్రమే ఉదయం వచ్చి పనులు చేసుకుని వెళ్లాలని, మధ్యాహ్నవేళలో బయటికి రాకూడదని, తరచూ నీటిని మరియు ఇళ్లలో పలుచని మజ్జిగ నిమ్మరసం‌ తయారు చేసుకొని తీసుకోవాలని తెలిపారు.

ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు..

ఎండలో బయటకు వచ్చినచో తలకు టోపీ లేదా టవల్ చుట్టుకొని, కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలని.సాధ్యమైనంత వరకు తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని మరియు దాహం వేయకపోయినా తరచూ నీళ్ళు త్రాగాలని, ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీళ్లు నిమ్మరసం

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page