హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

Spread the love

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి

వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు

104 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్లు కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకున్న వ్యక్తివి నీవు

దళిత బందులో రాజయ్య, లిఫ్ట్ ఇరిగేషన్లు నువ్వు తీసుకున్నది వాస్తవం కాదా?
నీవు కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావని పళ్లకు సవాల్

అదే లిఫ్ట్ ఇరిగేషన్ లో నేను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నీ బ్రతుకంతా నాకు తెలుసు

ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదు

మనబడి మన ప్రణాళిక లో సొంత తమ్ముడికి కాంట్రాక్టు ఇప్పించిన పల్లా

మనబడి మన ప్రణాళికలో తన తమ్ముడిపై కేసు నమోదు అయ్యింది

భూ కబ్జాలు చేశాడని పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కూడా కేసు నమోదు అయింది

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ దొంగ రాజయ్య మరో దొంగ.. ఇద్దరూ తోడుదొంగలు

తోడుదొంగలు వస్తున్నారు జాగ్రత్త

Related Posts

You cannot copy content of this page