పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ హరినారాయణ్…

Spread the love

…..

సాక్షిత : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని
జె.డి.ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్ , పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది అన్ని పకడ్బందీగా ఉన్నాయని ఎక్కడ ఏ పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page