పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి

Allotment of EVM machines is complete in a transparent manner లోకసభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్…

అదనపు ఈవీఎం యంత్రాలను తరలించినము

Additional EVM machines have been moved యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం గోదాం నుండి అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా స్ట్రాంగ్ రూమ్ లకు…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్) లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, చింతకాని మండలంలోని గాంధీనగర్, పందిళ్లపల్లి, జగన్నాధపురం, నామవరం, తిరుమలపురం, నర్సింహాపురం, లచ్చగూడెం గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి…

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూ రక్షణా బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విలువైన…

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.…

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు.…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్ తాండ గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో…

బాల్య వివాహల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలి.-జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ బాల్య వివాహల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా,శిశు, వికలాంగులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో బాల్య వివాహాల నిర్మూలన, బాలల…

ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి వరకు మాత్రమే గడువు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ త్వరలో జరుగబోవు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓటర్ల జాబితా యందు ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి (గురువారం) వరకు మాత్రమే గడువు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి.…

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

నేటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో పల్స్ పోలియో కు సంబంధించి పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే…

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి

ఉదయగిరి లోని ఎం.జి.ఆర్ వ్యవసాయ కళాశాలలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా మేకపాటి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి కాకాణి” “సాక్షిత : మేకపాటి గౌతమ్ రెడ్డి మన మధ్య లేకపోయినా ప్రజల…

సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు……

పటాన్చెరు లోని గౌతం నగర్ కాలనీలో GHMC నిధులు 42 లక్షలతో నూతన సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు…… పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో పాత రోడ్లు దెబ్బతిని కాలనీవాసులు రాకపోకలకు…

నిర్మాణ అనుమతులు కు ఎవరి ప్రమేయం అవసరం లేదు-జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌

టిఎస్‌ బిపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా త్వరితగతిన ఆమోదించడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశాన్ని నగరపాలక సంస్థ…

స్వామి వారిని దర్శించుకున్నా వి పి గౌతమ్, ఐఏఎస్, District Collector ఖమ్మం

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భద్రాచలంలో ఈరోజునిత్య కళ్యాణాలలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ జి వినీత్ ఐపీఎస్ పి వి గౌతమ్ ఐఏఎస్ స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఇట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం

గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లతో గృహాలక్షి,…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకంజిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డిపిఆర్సీ సమావేశ మందిరంలో ఎఇఓ లు, సిసిఎల్ఏ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎన్నికల కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ…

పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి, పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా…

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్రజిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులకు కలెక్టర్ మొదటి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా నియంత్రించేందుకు జిల్లా స్ధాయి నార్కోటిక్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం…

బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా…

సైనికుల స్పూర్తితో ఎంచుకున్న రంగంలో విశిష్ట సేవలు అందించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సైనికుల స్పూర్తితో ఎంచుకున్న రంగంలో విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని అమర్ జవాన్ స్మృతిచిహ్నం వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన…

యోగాతో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవించవచ్చని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ యోగాతో సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవించవచ్చని, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం 9వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్…

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్ జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని సూర్యాపేట జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుశ ని…

రోళ్లపెంట గిరిజన గూడెంలో పర్యటించిన ఎర్రగొండపాలెం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు

ప్రకాశం జిల్లా చిట్టచివరి గ్రామమైన రోల్లపెంట గిరిజన గూడెం లో యర్రగొండపాలెం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్ పర్యటించారు. గూడెంలో నివాసం ఉంటున్న గిరిజనలు మౌలిక స్థితిగతులు మరియు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయగా, కేవలం మా…

విజయ డైరీ పాల సేకరణ ధర పెంచినందున అందుకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విజయ డైరీ పాల సేకరణ ధర పెంచినందున అందుకు సంబంధించి రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఐడిఓసి లోని కలెక్టర్ చాంబర్ లో ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో…

పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించినా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ వివేకానంద విద్యానికేతన్ లలో ఏర్పాటు చేసిన పదో…

జిల్లాలో మాతృ మరణాలను నివారించాలి – జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

జిల్లాలో మాతృ మరణాలను నివారించాలి – జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లాలో మాతృ మరణాలను నివారించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మాతృ మరణాలపై…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE