దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి

Spread the love

ఉదయగిరి లోని ఎం.జి.ఆర్ వ్యవసాయ కళాశాలలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా మేకపాటి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి కాకాణి”


సాక్షిత : మేకపాటి గౌతమ్ రెడ్డి మన మధ్య లేకపోయినా ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని తెలిపిన మంత్రి కాకాణి”
“రాబోయే రోజులలో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల, వ్యవసాయ యూనివర్సిటీ గా మార్చేందుకు కృషి చేస్తామని తెలియజేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి “

Related Posts

You cannot copy content of this page