శ్రీ చిత్తారమ్మ తల్లికి తలంబ్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

గాజులరామారం శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర ప్రారంభం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారిని దర్శించుకొని, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీశైలం గౌడ్ కి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ…

క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

మూడవ మౌలానా ఆజాద్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద … 125 -గాజులరామారం డివిజన్ లో కుత్బుల్లాపూర్ ముస్లిం మేనేజ్ మెంట్ స్కూల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ మౌలానా ఆజాద్ మెమోరియల్ స్పోర్ట్స్…

గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని

ఎన్టీఆర్ చూపిన మార్గమే తనకు ఆదర్శం. అన్న ఎన్టీఆర్ పేరు మీద నిర్వహించే అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరం. రాజకీయాల్లో ఓట్ల కోసమే కొందరు ఆయన పేరు వాడుకుంటున్నారు. నేను ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ పేరు మీద జరిగే ప్రతి…

రవాణా శాఖ మంత్రి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ *

హైదరాబాదులోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం చిన్నదాన్వాడ వరకు మరియు అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని మరియు అలంపూర్ నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని…

సంక్షేమం, అభివృద్ధితో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేద్ధాం: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .

125 – గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, చంద్ర బోస్ నగర్, రోడా మేస్త్రీ నగర్ – బి, ఎన్టీఆర్ నగర్ – బి, బేకరి గడ్డ, శ్రీరామ్ నగర్ – A,B, ఎన్టీఆర్ నగర్ – ఏ,…

ధనుర్మాస ఉత్సవాల ముగింపు పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

-ఉత్సవాల అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాని… -స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కొడాలి నాని… గుడివాడ :గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయ సెంటర్లోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ముగింపు…

సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారిని వారి నివాసంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…

వైసీపీ కార్యకర్తలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే వాసుబాబు బంపర్ ఆఫర్

సంక్రాంతి సందర్భంగా కార్యకర్తలకు కోడి, క్వార్టర్ పంపిణీ సొంత కాలేజీలో టోకెన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుబాబు పోలీసులు వెళ్లడంతో కాలేజీ డోర్లు మూసివేత 400 మంది వైసీపీ కార్యకర్తలకు టోకెన్లు పంపిణీ చేసినట్లు సమాచారం

తన్నీరు హరీష్ రావు కి జోగులాంబ వారి చిత్రపటాన్ని బహుకరించినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సమావేశంలో భాగంగా హాజరై హరీష్ రావు కి జోగులాంబ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి జోగులాంబ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ముస్లిం మత పెద్దల ప్రార్థనలో పాల్గొన్నారు.చిత్రంలో నాగర్…

లోకసభ ఎన్నికల సమావేశానికి తెలంగాణ ప్రగతి భవన్ బయలుదేరిన గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు.

హైదరాబాద్ సమావేశానికి బస్సులో బయలుదేరిన ఎమ్మెల్యే హైదరాబాదులో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్…

అజ్మీర్ దర్గాకు చాధర్ ను సమర్పించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 129 బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, CPWA రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ హుస్సేన్ అధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన…

నవ భూమి ” నూతన సంవత్సర 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో “నవభూమి” దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ముఖ్య పాత్ర…

కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడతో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఐడిపిఎల్ & చింతల్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత 106/2 – HIT and RUN…

సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే…

బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గద్వాల ఎమ్మెల్యే

మృతురాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా లో జరిగిన సంఘటన బస్సు ప్రమాదంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…

మాజీ కౌన్సిలర్ కిషన్ రావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మాజీ కౌన్సిలర్ కిషన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రావు ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు…

నిత్యం ఆచరణీయం… స్వామి వివేకానంద చూపిన మార్గం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జల్దా లక్ష్మీ నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద , స్థానిక కార్పొరేటర్…

స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో వల్లపు వేణు ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు…

సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో మరింత సంతోషాన్ని నింపాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయగా కొందరు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా…

హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జగద్గిరిగుట్ట కు చెందిన హెల్పింగ్ హార్ట్స్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ వితంతు మహిళలు,…

దేశ రాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం ఎమ్మెల్యే ప్రసన్న

దేశ రాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం ఎమ్మెల్యే ప్రసన్న మహానేత వారసుడు మన కోసం దిగి వచ్చిన నాయకుడు జగనన్న మళ్లీ తిరిగి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజుపాలెంలో 20వ తేదీ 40 మంది వేద పండితులతో మహా…

నా ప్రాణం ఉన్నంతవరకు కూకట్పల్లి ప్రజలను కాపాడుకుంటా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో డివిజన్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు…. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తనను రాష్ట్రంలోనే రెండవ భారీ మెజార్టీ…

ప్రజా నాయకుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు తమ సమస్యలను ఎమ్మెల్యే కి తెలియజేశారు.

గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో కోటి 64లక్షల జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని

*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం…. గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా…

రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.

చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…

హరిహరసుతుడు మహాపడి పూజా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

సురారం డివిజన్ పరిధి జై దుర్గాభవాని కాలనీ లో గురుస్వామి గోకుల యాదగిరి అధ్వర్యంలో నిర్వహించిన మాహా పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక…

వాతావరణంలోని మార్పులతో సోకే మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడి చల్లని దైవం మైసమ్మ తల్లి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

దుందిగల్ మున్సిపాలిటీ పరిధి దుందిగల్ లో వీర మల్లు కుమ్మరి సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మిద్దె మైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

చంద్రబాబు బీసీ సదస్సుపై ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అమలు చేయడం తప్ప….. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటుపడ్డాడు…. -ఓసి రిజర్వుడు స్థానాల్లో బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ ది… -అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి…. ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరు…

ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయిన బాధితులను పరామర్శించిన గద్వాల ఎమ్మెల్యే

బాధితులకు ఆర్థిక సహాయం అందజేత కేటిదొడ్డి తహసీల్దార్ కు ఫోన్ చేసి బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే గుడిసెలు దగ్దం: 10లక్షల ఆస్తి నష్టం ఈరోజు గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం గంగన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని…

తిరుపతి అభివృద్దే మా ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే భూమన

మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE