గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని

Spread the love

ఎన్టీఆర్ చూపిన మార్గమే తనకు ఆదర్శం.

అన్న ఎన్టీఆర్ పేరు మీద నిర్వహించే అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరం.

రాజకీయాల్లో ఓట్ల కోసమే కొందరు ఆయన పేరు వాడుకుంటున్నారు.

నేను ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను.

ఎన్టీఆర్ చనిపోయిన 28ఏళ్ల తర్వాత, గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి చేయడానికి చంద్రబాబు వస్తున్నాడు.

ప్రతి ఏటా మాదిరే నేడు మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం….ఎవ్వరూ వచ్చిన ఆపేది లేదు.

Whatsapp Image 2024 01 18 At 1.29.52 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page